Friday, 21 February 2025

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. 

మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. 

తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. 

No comments:

Post a Comment