Saturday, 26 September 2015

Lord Vishnu and Lord Suryanarayana Swamy temple wall paintings (విష్ణుమూర్తి మరియు సూర్యనారాయణ స్వామి వారి చిత్రములు)


These are Lord Vishnu and Lord Suryanarayana Swamy temple wall paintings drawn on top side of the wall near ceilings. 

ఇవి ఒక దేవాలయములోని గోడ పై భాగమున సీలింగ్ కి దగ్గరగా చిత్రించిన విష్ణుమూర్తి మరియు సూర్యనారాయణ స్వామి వారి చిత్రములు.


There will be total 3 different paintings are drawn at in these paintings. Lord Vishnu 2 different paintings are drawn on left side and right side and Lord Suryanarayana Swamy painting drawn in centre of the wall.

ఈ దేవాలయము యొక్క గోడ మీద మొత్తము 3 చిత్రములు చిత్రించిరి. మధ్యలో సూర్యనారాయణ మూర్తి చిత్రం రెండు వైపులా విష్ణు మూర్తి యొక్క 2 వివిధ చిత్రములు చిత్రించిరి.



This is Lord Suryanarayana Swamy painting drawn in the centre.

ఇది మధ్యలో చిత్రించిన సూర్యనారాయణ మూర్తి వారి చిత్రము.



This are 2 different Lord Vishnu paintings drawn on both sides of Lord Suryanarayana Swamy painting.


ఇవి మధ్యలో చిత్రించిన సూర్యనారాయణ మూర్తి వారి చిత్రమునకు రెండు వైపులా చిత్రించిన విష్ణు మూర్తి యొక్క వివిధ చిత్రములు.


This is Lord Vishnu painting drawn on left side of Lord Suryanarayana Swamy painting. In this painting Lord Vishnu and Goddess Lakshmi Maa Sitting on SheshaNaga in Kshirasagaram.

ఇది సూర్యనారాయణ మూర్తి చిత్రానికి ఎడమ వైపు గీసిన విష్ణుమూర్తి చిత్రమ.ఈ చిత్రములో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి అనంతనాగు  మీద క్షీర సాగరములో  కూర్చుని ఉన్నారు.


This is Lord Vishnu painting drawn on right side of Lord Suryanarayana Swamy painting. In this painting Lord Vishnu blessing devotess with his Viswaroopam.

ఇది సూర్యనారాయణ మూర్తి చిత్రానికి కుడి వైపు గీసిన విష్ణుమూర్తి చిత్రమ.ఈ చిత్రములో విష్ణుమూర్తి తన యొక్క విశ్వరూపముతో  భక్తులని అనుగ్రహిస్తున్నారు.



2 comments:

  1. Beautiful paintings. Nice capture.

    ReplyDelete
  2. The festival is to celebrate the birth ceremony of lord Krishna. The festive date falls in the month of August and according to the Hindu almanac, in Bhadrapad. Best brass lord krishna figurine online in India

    ReplyDelete