Wednesday 30 September 2015

Baby Ganesha sitting on the Lap of Lord Shiva and Mother Parvathi vintage bazaar post cards and art print (ఇవి తల్లి తండ్రుల ఒడిలో కూర్చున్న బాల గణేశుడి 19 వ శతాబ్ధానికి చెందిన పాత బజార్ పోస్ట్ కార్డ్స్)






These are 2 different Baby Ganesha sitting on the Lap of Lord Shiva and Mother Parvathi vintage bazaar post cards of 19th Century in my collection. 

ఇవి నేను సేకరించిన తల్లి తండ్రుల ఒడిలో కూర్చున్న బాల గణేశుడి 19 వ శతాబ్ధానికి చెందిన రెండు పాత బజార్ పోస్ట్ కార్డ్స్. 







This is Baby Ganesha sitting on the Lap of Lord Shiva vintage art print in my collection.
ఇది నేను సేకరించిన తండ్రి ఒడిలో కూర్చున్న బాల గణేశుడి పాత ఆర్ట్ ప్రింట్.











Monday 28 September 2015

Indian Woman in 19th Century vintage original photographic vintage postcards (19 వ శతాబ్ధాములోని భారతీయ స్త్రీల యొక్క ఒరిజినల్ ఫోటోగ్రాఫిక్ పాత పోస్ట్ కార్డులు )



These are some Indian Woman in 19th Century vintage original photographic vintage postcards in my collection. 

ఇవి నేను సేకరించిన 19 వ శతాబ్ధాములోని భారతీయ స్త్రీల యొక్క ఒరిజినల్ ఫోటోగ్రాఫిక్ పాత పోస్ట్ కార్డులు.

Through these postcards we observe many things of the life style and tradition of Indian woman in the 19th Century like their saree draping method, ornaments they worn etc.

ఈ 19 వ శతాబ్ధాములోని భారతీయ స్త్రీల యొక్క పోస్ట్ కార్డుల ద్వారా మనము ఆ కాలములో మన భారతీయ స్త్రీల యొక్క జీవన విధానముని గమనించగలము. అవి ఏమిటంటే ఆనాటి స్త్రీల యొక్క వస్త్రధారణ, వారు ధరించిన ఆభరణములు మొదలగు విషయములు.
  









Saturday 26 September 2015

Lord Vishnu and Lord Suryanarayana Swamy temple wall paintings (విష్ణుమూర్తి మరియు సూర్యనారాయణ స్వామి వారి చిత్రములు)


These are Lord Vishnu and Lord Suryanarayana Swamy temple wall paintings drawn on top side of the wall near ceilings. 

ఇవి ఒక దేవాలయములోని గోడ పై భాగమున సీలింగ్ కి దగ్గరగా చిత్రించిన విష్ణుమూర్తి మరియు సూర్యనారాయణ స్వామి వారి చిత్రములు.


There will be total 3 different paintings are drawn at in these paintings. Lord Vishnu 2 different paintings are drawn on left side and right side and Lord Suryanarayana Swamy painting drawn in centre of the wall.

ఈ దేవాలయము యొక్క గోడ మీద మొత్తము 3 చిత్రములు చిత్రించిరి. మధ్యలో సూర్యనారాయణ మూర్తి చిత్రం రెండు వైపులా విష్ణు మూర్తి యొక్క 2 వివిధ చిత్రములు చిత్రించిరి.



This is Lord Suryanarayana Swamy painting drawn in the centre.

ఇది మధ్యలో చిత్రించిన సూర్యనారాయణ మూర్తి వారి చిత్రము.



This are 2 different Lord Vishnu paintings drawn on both sides of Lord Suryanarayana Swamy painting.


ఇవి మధ్యలో చిత్రించిన సూర్యనారాయణ మూర్తి వారి చిత్రమునకు రెండు వైపులా చిత్రించిన విష్ణు మూర్తి యొక్క వివిధ చిత్రములు.


This is Lord Vishnu painting drawn on left side of Lord Suryanarayana Swamy painting. In this painting Lord Vishnu and Goddess Lakshmi Maa Sitting on SheshaNaga in Kshirasagaram.

ఇది సూర్యనారాయణ మూర్తి చిత్రానికి ఎడమ వైపు గీసిన విష్ణుమూర్తి చిత్రమ.ఈ చిత్రములో విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి అనంతనాగు  మీద క్షీర సాగరములో  కూర్చుని ఉన్నారు.


This is Lord Vishnu painting drawn on right side of Lord Suryanarayana Swamy painting. In this painting Lord Vishnu blessing devotess with his Viswaroopam.

ఇది సూర్యనారాయణ మూర్తి చిత్రానికి కుడి వైపు గీసిన విష్ణుమూర్తి చిత్రమ.ఈ చిత్రములో విష్ణుమూర్తి తన యొక్క విశ్వరూపముతో  భక్తులని అనుగ్రహిస్తున్నారు.



Arti given to Lord Ganesha in temple photographs (ఇవి ఒక దేవాలయములో వినాయకునికి హారతి ఇస్తున్న పొటోలు)





These are Arti given to Lord Ganesha in temple photographs (ఇవి ఒక దేవాలయములో వినాయకునికి హారతి ఇస్తున్న పొటోలు).

 
At the time of Arti given to Lord Ganesha by temple pujari (priest) i am taking these photographs. The colours in temple garbha gruham changed with the reflection of Aarti given to Lord Ganesha. Please look into the colours change.

ఆలయ పూజారి వినాయకునికి హారతి ఇస్తున్న సమయంలో నేను ఫోటోలు తీస్తుండగా ఆలయం గర్భ గృహంలో హారతి వివిధ రంగులలో కనపడింది. రంగుల తేడాని గమనించగలరు.



 



Monday 21 September 2015

Small Ganesha Mandapam(Pandal) prepared by Children photographs


These are Small Ganesha Mandapam(Pandal) prepared by Children photographs. 









Sunday 20 September 2015

Lord Ganesha Madhubani painting in my collection


This is Lord Ganesha madhubani painting in my collection.

Madhubani or Mithila painting is one of the oldest folk art form of India developed and practiced by women from Mithila region of Bihar State. According to historical sources the madhubani painting started at the time of Sita Swayamvaram during Ramayana period. At that time Janaka Maharaja (Mithila Naresh) requested mithila woman to draw some paintings on that event and from then onwards this folk art form is started.


ఇది నేను సేకరించిన వినాయకుడి మధుబని పెయింటింగ్ చిత్రం (madhubani painting). మధుబని చిత్రాలు బీహార్ రాష్ట్రంలోని మధుబని మిధిలా ప్రాంతంలోని స్త్రీలు కనుగొని మరియు నేర్చుకొని అభివృద్ధి పరిచిరి. చరిత్ర ప్రకారము ఈ మధుబని చిత్రములు మొదట సీతా స్వయంవరం సమయములో జనక మహారాజు కోరిక మీద మిధిలా ప్రాంతం లోని స్త్రీలు గీసినారని చెబుతారు. జనక మహారాజుకి మిధిలా నరేశుడని ఒక బిరుదు ఉండడము ఇక్కడ మనము గమనించవలసిన విషయము.  




At the time of pooja performance to Lord Ganesha on Ganesh Chaturdhi festival i am putting this painting at Lord Ganesha puja mandapam in our home.







Saturday 19 September 2015

Lord Ganesha and Goddess Saraswati Maa wall painting photograph


This is Lord Ganesha and Goddess Saraswati Maa wall painting photograph. I took this photograph in cultural town Rajamahendravaram (Rajahmundry).





Thursday 17 September 2015

Bhajan performance at Lord Ganesha puja mandapam (pandal) photographs





























These are photographs taken at a Lord Ganesha puja mandapam (pandal) where bhajan performed by a bhajan troupe to praise Lord Ganesha.