Friday, 26 September 2014

Goddess Durga Maa Midnapore Patachitra paintings in my collection ( ఇవి నేను సేకరించిన దుర్గా మాత మిడ్నాపూర్ పాటచిత్ర పెయింటింగ్ లు)



These are Goddess Durga Maa Midnapore Patachitra paintings in my collection.

ఇవి నేను సేకరించిన దుర్గా మాత మిడ్నాపూర్ పాటచిత్ర పెయింటింగ్ లు
 


 


Pattachitra is a general term for traditional scroll painting in India, especially  in Odisha and West Bengal states.The Sanskrit pata means cloth, chitra means  painting.Patachitra is the painting usually made on tasar silk  cloth. Sometimes it is also made by gluing layers of old cotton cloth  with tamarind glue and chalk to create a leather like surface.The  history of 'patachitra' or scroll painting in Bengal goes back to more  than two thousand years. Rural bards and story-tellers in earlier times would use these scrolls which had pictures depicting various events and themes of the stories they would tell.
 

 
 
 పాటచిత్ర పెయింటింగ్ లు ఒరిస్సా రాష్ట్రములో మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో చిత్రిస్తారు. 2 రాష్ట్రములలోని పాటచిత్ర పెయింటింగ్ ల యొక్క శైలి విభిన్నమైయినది. దేనికవే ప్రత్యకమైనవి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రములోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో చిత్రించే పాటచిత్ర  పెయింటింగ్ లకి ఆ ప్రాంతము పేరు అయిన మిడ్నాపూర్ పాటచిత్ర  పెయింటింగ్స్ అనే పేరు వచ్చింది.మిడ్నాపూర్ పాటచిత్ర  పెయింటింగ్ లకు 2000 సంవత్సరముల చరిత్ర కలదు. ఈ చిత్రకారులు ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన వనమూలికలు మొదలగునవి ఈ చిత్రములు గీయడానికి వాడతారు.  వీరు చిత్రించే పాటచిత్ర పైంటింగ్స్ చాలా విలక్షణముగా మరియు ఏ ప్రాంతములో లోని ఒక ప్రత్యేక శైలి లో ఉంటాయి .వీరు చిత్రించే చిత్రములతో వీరిలో కొంతమంది కధలు చెబుతారు. భారత దేశములో అనాది కాలము నుంచి చిత్రములతో కధలు చెప్పే సంప్రదాయము ఉన్నది.  

  ఈ మిడ్నాపూర్ పాటచిత్ర  పెయింటింగ్స్ చిత్రించే కళాకారులు అందరి పేరులోను చిత్రకార్ అనే పేరు వారి పేరుతో పాటు కలిగి ఉంటారు. ఈ 3 చిన్న పెయింటింగ్ లని నేను బహదూర్ చిత్రాకార్ దగ్గర తీసుకున్నాను.














1 comment:

  1. Your collections are unique and amazing. Thank you very much for sharing your treasure collection with us.

    ReplyDelete