Wednesday 9 January 2013

Goddess Durga Maatha with Eight Hands vintage postcard ( ఇది నేను సేకరించిన దుర్గా మాత అష్ట భుజాలతో మహిషాసుర మర్ధనము చేస్తున్న పాత పోస్ట్ కార్డు)

 
This is Goddess Durga Maatha vintage post card in my collection. This vintage post card printed in Luxemburg in 19th Century. In this vintage post card Goddess Durga Maatha with holding different weapons in her eight hands and killing demon Mahisasura.

ఇది నేను సేకరించిన దుర్గా మాత అష్ట భుజాలతో మహిషాసుర మర్ధనము చేస్తున్న పాత పోస్ట్ కార్డు. ఈ పాత పోస్ట్ కార్డుని 19 వ శతాభ్ధములో  లక్సెంబర్గ్ దేశంలో ముద్రించిరి.



This is Goddess Durga Maatha vintage russian painting post card in my collection. In this vintage post card Goddess Durga Maatha with holding different weapons in her four hands and killing demon Mahisasura.

ఇది నేను సేకరించిన దుర్గా మాత చతుర్భుజాలతో మహిషాసుర మర్ధనము చేస్తున్న పాత పోస్ట్ కార్డు. ఈ పాత పోస్ట్ కార్డుని రష్యా దేశంలో ముద్రించిరి.







1 comment:

  1. Excellent postcard. Now a days it is not possible to see those old postcards.

    How did you collect these vintage material. A great effort and best wishes to you.

    ReplyDelete