Friday, 16 November 2012

Bronze Statues in Madurai Meenakshi Temple Museum (ఇవి మదురై మీనాక్షీ దేవాలయం ప్రాంగణం లోని మ్యూజియం లో గల భారతీయ సంస్కృతిని ప్రతిభింభింపచేసే వివిధ పంచలోహ విగ్రహములు)

 
These are some of the magnificent and finest Bronze Statues in the Madurai Meenakshi Temple Museum Complex. 

ఇవి మదురై మీనాక్షీ దేవాలయం ప్రాంగణం లోని మ్యూజియం లో గల భారతీయ సంస్కృతిని ప్రతిభింభింపచేసే వివిధ పంచలోహ విగ్రహములు. 










In every part of India there will be several museums depicting the rich heritage and culture of that region with bronze statues, stone statues and with other objects.

భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోను అనేక మ్యూజియం లు ఉన్నాయి. వీటిలో భారతీయ సంస్కృతిని ప్రతిభింభింపచేసే అనేక విగ్రహములు, శిల్పములు మొదలగునవి ఉన్నాయి.



Due to this diverse and vast heritage  even foreigners also like to visit our Motherland India and our heritage monuments. Thanks to our Motherland Incredible India.

భారతదేశము లో గల విభిన్న సంస్కృతులను చూడటానికి  అనేకమంది విదేశీయులు ప్రతీ రోజు మన దేశానికి వచ్చి భారతీయ సంస్కృతి మరియు భారతీయ శిల్ప సంపదని చూస్తారు.













2 comments:

  1. Beautiful sculptures. Thanks for sharing.

    ReplyDelete
  2. Very nice post here and thanks for it .I always like and such a super contents of these post.Excellent and very cool idea and great content of different kinds of the valuable information's.
    Painting Contractor in Chennai

    ReplyDelete