Friday, 11 December 2015

My Hindu Mythology collections exhibition at University of Mumbai's Mythological event on 16th January 2016

Dear friends i am glad to inform you that Sanskrit Department of University of Mumbai invited me for exhibiting my Hindu Mythology collections in their upcoming Mythology Festival "Akhyan 2016" on January 16th 2016. Sanskrit Department staff approaching me while seeing my third seminar post which i shared in this Heritage of India blog last year and after the procedure finally Sanskrit Department head confirmed my participation in their letterhead. Through my Heritage of India blog i got this opportunity. Thanks to google for getting this opportunity. Like this earlier also some people used my vintage postcards in their books and also BBC used my vintage telegrams in their hindi website link while they watch my collections in my Heritage of India blog. I felt it is a privilege to me. I request local mumbai blogger friends to visit University of Mumbai on 16th January 2016 for our meeting at there. For your reference i am enclosing herewith some photographs of my third seminar post. Sanskrit Department staff approached me while seeing these photos in my blog.

Friends i need your encouragement and support in my projects on Indian Heritage and Culture.

I shared this "My Hindu Mythology collections exhibition at University of Mumbai's Mythological event on 16th January 2016" event information in my facebook timeline also.



https://www.facebook.com/Srinivasu.Dokka/posts/151288051895199?pnref=story




Sunday, 11 October 2015

Nandi - The Sacred Bull and The Vehicle of Lord Shiva vintage postcards (శివుని వాహనమైన నందీశ్వరుని చిత్రముతో ఉన్న పాత పోస్టుకార్డులు)



These are  two different Nandi - The Sacred Bull and The Vehicle of Lord Shiva vintage postcards in my collection. These vintage postcards printed in 19th Century.

ఇవి నేను సేకరించిన శివుని వాహనమైన నందీశ్వరుని చిత్రముతో ఉన్న 2 పాత పోస్టుకార్డులు. ఈ పోస్టుకార్డులని 19 వ శతాభ్ధములో ముద్రించెను .

This is Nandikeshwar vintage postcard in my collection. This Nandikeshwar vintage postcard printed in Germany.

ఇది నా సేకరణలో ఉన్న నందికేశ్వరుని చిత్రముతో ఉన్న పాత పోస్టుకార్డు. ఈ పోస్టుకార్డు ని జర్మనీ లో ముద్రించెను.



This is Nandi (Bull) at Chamundi Hill Mysore vintage postcard in my collection.

ఇది నా సేకరణలో గల మైసూరు లోని చాముండి కొండ (Chamundi Hill) మీద ఉన్న నందీశ్వరుని విగ్రహము యొక్క చిత్రముతో ఉన్న పాత పోస్టుకార్డు. 

 

This is a special cover printed at TANAPEX-78 (Thanjavur National Philatelic Exhibition conducted i the year 1978) in my collection. This special cover contain the images of The Big Temple of Thanjavur Brihadeeswaralayam, The Sacred Bull Mandapa and a special image of The Bull of Thanjavur temple. 

ఇది నేను సేకరించిన తంజావూర్ బృహదేశ్వరాలయములో ఉన్న నందీశ్వరుని చిత్రముతో ఉన్న 1978 లో ముద్రించిన ప్రత్యేక తపాలా కవరు. ఈ కవరుని 1978 తంజావూరులో జరిగిన స్టాంపు సేకరణకర్తల ప్రదర్శన సందర్భములో ముద్రించితిరి.

This is photograph of Nandi statue at Ramappa Temple in Warangal District in my collection. Please look at the beauty of this Nandi sculpture. This Ramappa Temple Nandi statue remind us about the glory of the Sculptural Heritage of our Incredible India.

ఇది నేను సేకరించిన వరంగల్లు జిల్లాలో ఉన్న రామప్ప దేవలయములో ఉన్న నంది విగ్రహము (శిల్పమ) యొక్క పోటో. ఈ పోటోని గమనించినట్లయితే భారతీయ శిల్ప సంపద మరియు భారతీయుల యొక్క కళా తృష్ణ మనకు గుర్తుకు వస్తుంది.



Wednesday, 7 October 2015

Srimati Dokka Seethamma garu (Annapurna) (శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ))




This is Srimati Dokka Seethamma garu (Annapurna) special postal cover in my collection. This special postal cover prepared and issued by East Godavari District Numismatic and Philatelic Association during their recent exhibition.

ఇది నేను సేకరించిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ప్రత్యేక తపాలా కవరు. ఈ ప్రత్యేక తపాలా కవరుని తూర్పు గోదావరి జిల్లా స్టాంపులు మరియు నాణేల సేకరణ కర్తల అసోసియేషన్ ఇటీవల జరిగిన సేకరణల ఎక్సిబిషన్ సందర్భముగా విడుదల చేసింది.



Srimati Dokka Seethamma garu (Annapurna) sacrifice her entire life for the benefit of human beings by the way of offering Anna prasadam to many people during the British period of before independence. British authorities recognise her service to humanity and they want to honour her but Seethamma garu refused the same.

Smt. Dokka Seethamma garu husband Sri Dokka Joganna garu is always encouraging and helping Srimati Seethamma in her noble cause of feeding the greedy and poor people thorugh Annadanam without any time limitation.

శ్రీమతి డొక్కా సీతమ్మ గారు (అన్నపూర్ణ) ఆవిడ జీవిత కాలము మొత్తము ప్రజా సేవలోనే గడిపినారు.  సీతమ్మ గారు ఎంతో మందికి అన్నదానము చేసి పుణ్యమూర్తి అయినారు. ఆవిడ జీవితమంతా ఎవరికీ కూడా లేదనకుండా అన్నదానము చేయడము అనే ఆశయము మరియు సేవ లోనే గడిపినారు. డొక్కా సీతమ్మ గారి భర్త శ్రీ డొక్కా జోగన్న గారు సీతమ్మ గారి యొక్క పవిత్ర ఆశయమైన ఆకలితో ఉన్నవారు మరియు పేద వారికి లేదనకుండా ఏ సమయములోనైనా అన్నదానము చేయడానికి అన్ని విధములా సహకరిస్తూ ప్రోత్సహించేవారు. శ్రీమతి డొక్కా సీతమ్మ గారి (అన్నపూర్ణ) యొక్క సేవా నిరతిని అప్పటి బ్రిటీషు ప్రభుత్వము గుర్తించి ఆమెని సత్కరించాలని ప్రయత్నించగా శ్రీమతి డొక్కా సీతమ్మ గారు ఆనాటి
బ్రిటీషు ప్రభుత్వము యొక్క కోరికని సున్నితముగా తిరస్కరించారు.


This is a video giving information about Srimati Dokka Seethamma garu and her service.

ఇది శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గురించి ఆవిడ యొక్క ఆన్నదాన సేవ ని గురించి వివరించే ఒక వీడియో.


 
My Grand Father Late Sri Dokka Gopalam garu told to us in our childhood days as "being a child i am sitting on the lap of Sri Dokka Joganna garu and playing games by listening stories told by him". There will be some distance relationship between Srimati Dokka Seethamma garu family members and our family members. Hailing from the roots of Srimati Dokka Seethamma garu i feel it a honour and privilege to share this special postal cover on Srimati Dokka Seethamma garu (Annapurna) through my Heritage of India blog.

మా తాతయ్య గారు శ్రీ డొక్కా గోపాలం గారు "చిన్నప్పుడు నేను డొక్కా జోగన్న గారి ఒడిలో కూర్చుని ఆడుకునేవాడిని మరియు ఆయన చెప్పే కథలు వినేవాడిని" అని మా చిన్నతనములో చెప్పేవారు. ఆ తరములో తాతముత్తాతల అన్నదమ్ముల వరుస చుట్టరికము ఏదో మాకు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి కుటుంబానికి ఉంది. డొక్కా వారి వారసత్వముగా ఆ వంశములో ఉన్న నేను శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పోస్టలు కవరుని నేను నా ఈ భారతీయ సంస్కృతి బ్లాగు ద్వారా అందరికీ పరిచయము చెయ్యడాన్ని చాలా సంతోషముగా ఉంది.








Sunday, 4 October 2015

Lord Kartikeya vintage art postcard (కార్తికేయుని చిత్రముతో ఉన్న పాత ఆర్ట్ పోస్ట్ కార్డు)





This is Lord Kartikeya vintage art postcard in my collection.



ఇది నేను సేకరించిన కార్తికేయుని చిత్రముతో

ఉన్న పాత ఆర్ట్ పోస్ట్ కార్డు.